Image Source: pexels.com

చలి ప్రభావం వల్ల మైగ్రేన్ ఎక్కువగా వేధిస్తుంది. ఈ సీజన్ లో దగ్గు, జలుబు, ఇన్‌ఫ్లుఎంజా సర్వసాధారణం.

Image Source: pexels.com

చలికాలంలో వేధించే మైగ్రేన్ తగ్గించునే మార్గాలేంటో చూద్దాం.

Image Source: pexels.com

తలను వెచ్చని టోపీ లేదా కండువాతో కప్పుకోవాలి. చలి గాలుల్లో తిరగకూడదు.

Image Source: pexels.com

తలను నూనెతో మసాజ్ చేస్తే.. మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

Image Source: pexels.com

డాక్టర్ సూచించిన మందులు వేసుకుని విశ్రాంతి తీసుకోండి.

Image Source: pexels.com

సమయానికి నిద్రపోవాలి. సుమారు 8 గంటలు ఎలాంటి అంతరాయం లేకుండా నిద్రించాలి.

Image Source: pexels.com

రాత్రంతా నీటిలో నానబెట్టిన 10-15 ఎండు ద్రాక్షలు తిన్నట్లయితే మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనాన్నిపొందవచ్చు.

Image Source: pexels.com

ఒక గ్లాసు నీరు 3-4 యాలకులు, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాల, 5 పుదీనా ఆకులను మరిగించి తాగితే మంచిది.

Image Source: pexels.com

ఆవునెయ్యి రెండు మూడు చుక్కలు ముక్కులో వేసుకుంటే మైగ్రెయిన్ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు