చాలామందికి కిడ్నీ సమస్య మొదట్లో తెలియదు. అది పాడయ్యాకే తెలుస్తుంది.

ఆదిలోనే దానిని గుర్తిస్తే సమస్య తీవ్రం కాకుండా కిడ్నీని కాపాడుకోవచ్చు.

అయితే కిడ్నీ ఆరోగ్యం తెలుసుకునేందుకు ఐ స్కాన్ చేస్తే చాలట.

ఐ స్కానింగ్ టెక్నాలజీతో కిడ్నీ ఆరోగ్యాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చట.

శరీరంలో మైక్రోవాస్కులర్ సర్క్యులేషన్ కంటిలో జరుగుతుంది.

కిడ్నీ చెడిపోతే ముందుగా ఈ రక్తనాళంపై ప్రభావం చూపిస్తుంది.

కాబట్టి కంటిని స్కానింగ్ చేసి కిడ్నీ ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చు.

రెటీనా 3డి ద్వారా కూడా కిడ్నీ సమస్యను గుర్తించి జాగ్రత్తపడవచ్చు. (Image Source : Unsplash)