పొద్దుతిరుగుడు గింజలను విటమిన్ ఇ తో కూడిన పవర్ స్నాక్స్ గా చెప్పవచ్చు.

బచ్చలి కూరలో శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, మినరల్స్, ఫైబర్ కూడా ఉంటాయి.

బ్రకోలి తో కేవలం విటమిన్ ఇ మాత్రమే కాదు ప్రొటీన్ కూడా అందుతుంది.

బాదాములలో శరీరానికి సరిపడినంత విటమిన్ ఇ తో పాటు ఇతర ఆవశ్యక నూనెలు కూడా ఉంటాయి.

కాన్ బెర్రీలు, బ్లాక్ బెర్రీలలో విటమిన్ ఇ పుష్కలంగా ఉటుంది.

పల్లీలలో విటమిన్ ఇ ఆయిల్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ చేస్తంది. చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

అవకాడోలో విటమిన్ ఎ,సి,ఇ తో పాటు అలోయిక్, లినోలెయిక్ ఆసిడ్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.

గుమ్మడి గింజల్లో విటమిన్ సి, విటమిన్ బి6, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇవి జుట్టు, చర్మాన్ని సంరక్షిస్తాయి.

కొబ్బరిలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది.

నువ్వల నూనె ను వంటకు, మసాజ్ కి వాడుతారు. దీనిలో విటమిన్ ఇ సరిపడినంతా ఉంటుంది.

నెయ్యిలో కూడా తగినంత విటమిన్ ఇ అందుతుంది.
Images courtesy : Pexel and pixabay