పెళ్లి, రిసెప్షన్స్‌కు వెళ్లాలి అనుకుంటున్నారా? కీర్తి సురేష్‌లా ముస్తాబైతే సరి. ఏదైనా పార్టీలో అందరి చూపును మీ వైపు తిప్పుకోవాలంటే తప్పకుండా కీర్తిని ఫాలో అవ్వాల్సిందే. దక్షిణాదిలో ట్రెండ్‌ను క్రియేట్ చేయడంలో కీర్తి తర్వాతే ఎవరైనా. ఈ మధ్య కీర్తి మోడ్రన్ డ్రెసుల్లో ఔరా అనిపిస్తోంది. ట్రెండీ లెహంగాలతో మతిపోగొడుతోంది. కీర్తి ధరించే కొన్ని డిజైనర్, ప్రింటెడ్ లెహంగాలు పార్టీలకు భలే ఉంటాయి. చాలా కంఫర్ట్‌గా తేలికగా ఉండే లెహంగాలకే కీర్తి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. సో మీరు కూడా కీర్తి సురేష్ తరహా లెహంగాలతో అందంగా మెరిసిపోండి. Images Credit: Keerthy Suresh/Instagram