పెళ్లికి అందంగా ముస్తాబవ్వాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఈ విషయంలో మీరు నటి కియరా అద్వానీని అనుకరిస్తే సరి. కియరా పెళ్లి వేడుకులకు వెళ్లేప్పుడు ఇలా అందంగా చీరలో ముస్తాబవుతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ పెళ్లి వేడుకల్లో చీరలో భలే చక్కగా రెడీ అవుతుంది. ఇక ఫ్రెండ్స్, తోటి సెలబ్రిటీల వేడుకలకైతే లెహంగాలకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. కాబట్టి, మీరు కూడా కియరాలా ప్లాన్ చేసుకోండి. పెళ్లి బరాత్, హల్దీ వేడుకల్లో పాల్గోడానికి వీలుగా తన డ్రెస్సింగ్ ఉంటుంది. Images Credit: Kiara Advani/Instagram