చలి కాలం చన్నీటి స్నానం మంచిదేనా? చలికాలం చన్నీటి స్నానం అంటే వెన్నులో వణుకు పుడుతుంది. కానీ, చన్నీటి స్నానం ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు. చన్నీటితో స్నానం చేస్తే శరీరం యాక్టివ్ గా మారుతుంది. చన్నీటి స్నానం వల్ల శరీరంలో రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. చన్నీటి స్నానం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. చన్నీటి స్నానంతో రక్త ప్రసరణ పెరిగి శరీరం వెచ్చగా ఉంటుంది. రోగనిరోధక శక్తి కూడా మెరుగు పడుతుంది. శ్వాసక్రియ సరిగ్గా జరుగుతుంది. All Photos Credit: Pixabay.com