క్రిస్మస్‌కు ఈ బహుమతులు ఇవ్వండి, మీ వాళ్లు ఫుల్ ఖుషీ! క్రిస్మస్ పండుగ వేళ అందరూ చాలా హ్యాపీగా గడుపుతారు. నెల రోజుల పాటు క్రిస్మస్ సందడి ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటారు. క్రిస్మస్ వేళ ఈ బహుమతులు ఇస్తే అందరూ ఫిదా అవుతారు. క్రిస్మస్ చలికాలంలో వస్తుంది కాబట్టి స్కార్స్ గిఫ్టుగా ఇస్తే బాగుంటుంది. చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్వెటర్ గిఫ్టుగా ఇచ్చినా చాలా బాగుటుంది. క్రిస్మస్ వేళ మీ ఫ్రెండ్స్ కు క్రిస్మస్ ట్రీని గిఫ్టుగా ఇవ్వచ్చు. కొత్త సంవత్సరం వేళ క్రిస్మస్ వస్తుంది కాబట్టి డైరీని గిఫ్టుగా ఇవ్వవచ్చు. All Photos Credit: Pixabay.com