నెయ్యితో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి.

అయితే దీనితో సౌందర్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

చర్మ సంరక్షణలో నెయ్యిని ఎలా అప్లై చేస్తే మంచిదో ఇప్పుడు చుద్దాం.

బ్లాక్ సర్కిల్స్​ని తగ్గించుకోవడం కోసం రాత్రుళ్లు కళ్లకి నెయ్యిని అప్లై చేయవచ్చు.

నెయ్యితో పెదాలను మసాజ్ చేస్తే డార్క్ కలర్ పోతుంది.

పొడి చర్మం ఇబ్బంది పెడుతుంటే.. మీరు నెయ్యిని స్కిన్​కి అప్లై చేయవచ్చు.

చందనం, పసుపు, నెయ్యి కలిపి అప్లై చేస్తే మంచి గ్లో వస్తుంది.

శెనగపిండి, నెయ్యి మీ ముఖాన్ని మృదువుగా చేస్తుంది. (Images Source : Pinterest)