జామ పండ్లు తింటే ఆరోగ్యానికి ఇంత మంచిదా? జామ పండ్లలో బోలెడు విటమిన్లు, పోషకాలు ఉంటాయి. జామ పండులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తి పెంచుతుంది. జామలోని ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. మహిళల్లో నెలసరి కడుపు నొప్పికి జామ చెక్ పెడుతుంది. జామలోని పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. బీపీని అదుపు చేస్తుంది. జామలోని లైకోపీన్ ప్రోస్టేట్ రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని అరికడుతుంది. డయాబెటిక్ పేషెంట్లకు జామ మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. జామలోని యాంటీ ఇన్‌ఫ్లమెంటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిని ఆరోగ్యంగా ఉంచుతాయి. జామలోని విటమిన్ A కంటి చూపును మెరుగుపరుస్తుంది. All Photos Credit: Pixabay.com