స్వీట్ కార్న్‌తో సీజనల్ రోగాలకు చెక్! స్వీట్ కార్న్ రుచితో పాటు ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తుంది. మొక్కజొన్నలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. స్వీట్ కార్న్ లోని యాంటీ ఆక్సిడెంట్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. డయాబెటిక్ పేషెంట్లు స్వీట్ కార్న్ తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి మొక్కజొన్నలోని లుటిన్ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. మొక్కజొన్నలో విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మొక్కజొన్న సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతుంది. All Photos Credit: Pixabay.com