మీ స్కిన్ టోన్​ ఏది అయినా దానికి కాస్త డార్క్ కలర్​ని ఐషాడోగా ఎంచుకోవచ్చు.

కొన్నిసార్లు హెవీ మేకప్ లుక్​ కన్నా.. న్యూడ్ కలర్ ఐషాడో కూడా మంచి లుక్ ఇస్తుంది.

బ్లాక్​ డ్రెస్​లో మీరు ఐషాడో వేసుకోకున్న.. బ్లాక్ ఐ లైనర్​ వేసుకోవచ్చు.

ఐషాడోని కేవలం కనురెప్పపైనే కాకుండా.. కంటి కింద కూడా చిన్నగా టచ్​ అప్ చేయవచ్చు

పింక్, గోధుమ కలర్ ఐషాడోలు మీకు మంచి లుక్​ని ఇస్తాయి.

లైట్​ పింక్​ ఐషాడో మీ న్యూడ్ మేకప్ లుక్​కి మంచిగా సెట్ అవుతుంది.

వెట్​ లుక్​ కోసం మీరు స్మోకీ ఐషాడో మేకప్ లుక్​ని ఎంచుకోవచ్చు.

ఫెస్టివల్ సమయంలో ట్రెడీషనల్​గా కనిపించేందుకు ఐ లైనర్, కాటుక పెట్టుకుంటే చాలు. (Images Source : Instagram)