మునగ కాయలు ఆరోగ్యానికి చాలామంచివి.

అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునగకు ఉంది.

కేవలం మునగ కాయే కాదు.. దాని ఆకులు, పువ్వులు, బెరడులో ఔషద గుణాలు పుష్కలం.

మునగలో విటమిన్ ఎ, సి, లతోపాటు క్యాల్షియం పుష్కలంగా ఉంది.



ముఖ్యంగా పురుషులకు మునగ చాలామంచిదని చెబుతారు.

ఎందుకంటే.. మునగలో పురుషత్వాన్ని పెంచే గుణాలున్నాయి. కాబట్టి తప్పక తినాలి.

మునగలో విటమిన్‌ ఎ, సి, క్యాల్షియం, పొటాషియం ఎక్కువగా వుంటాయి.

Images Credit: Pixabay