డయాబెటిక్ పేషెంట్లు ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది? డయాబెటిక్ పేషెంట్లు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్ పేషెంట్లు ఉల్లిపాయలు తినాలా? వద్దా? అనే సందేహం చాలా మందిలో కలుగుతుంది. ఉల్లిలో ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్స్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉంటాయి. కావాల్సినంత పొటాషియం, సోడియం, విటమిన్ A, ఫోలేట్ కూడా ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్లకు ఉల్లి చాలా మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ఉల్లిపాయలో ఫ్లేవనాయిడ్స్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. ఉల్లిపాయలో తగినంత ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఉల్లిపాయలు తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. All Photos Credit: Pixabay.com