రోజూ రెండు యాలకులతో సంపూర్ణ ఆరోగ్యం యాలకులతో బోలెడు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. యాలకులలోని ఔషద గుణాలు నోటిని ఆరోగ్యంగా ఉంచుతాయి. యాలకులు శరీరంలోని చెడుకొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తాయి. యాలకులలోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేసి బీపీని అదుపులో ఉంచుతాయి యాలకులు మానసిక ఒత్తిడి, నిరాశ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పాలలో కాస్త యాలకులు, పసుపు, మిరియాలు కలిపి తాగితే చక్కటి నిద్ర వస్తుంది. యాలకులు జలుబు, దగ్గు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. యాలకులు శృంగార సామర్థ్యాన్ని పెంచి సంతాన సాఫల్యతను పెంచుతాయి. All Photos Credit: Pixabay.com