ఇలాంటి డార్క్ కలర్​ శారీకి థ్రెడ్ వర్క్ వచ్చిన స్లీవ్​ లెస్ బ్లౌజ్​ను డిజైన్ చేసుకోవచ్చు.

ఫుల్ డిజైనర్ శారీకి మీరు ఫ్లోరల్ డిజైన్స్ ఉన్న బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు.

బ్లౌజ్​కు మీరు హుక్స్​కు బదులుగా రిబ్బన్స్ టైప్​ డిజైన్ చేసుకోవచ్చు.

పార్టీలకు వెళ్లాలనుకుంటే మీరు డీప్​ నెక్​ బ్లౌజ్​లను డిజైన్ చేసుకోవచ్చు.

న్యూడ్ కలర్ శారీలకు మీరు మల్టీకలర్ బ్లౌజ్​లను డిజైన్ చేసుకోవచ్చు.

స్లీవ్​ లెస్​ బ్లౌజ్​కు ఇలా కుచ్చులతో డిజైన్ చేసుకోవచ్చు. ఇది మీకు ఎలిగెంట్ లుక్స్ ఇస్తుంది.

ఇలాంటి గోల్డెన్ కలర్ డిజైనర్ బ్లౌజ్ మీకు ఎలాంటి శారీ మీదకు అయినా సెట్ అవుతుంది.

మొకమల్ క్లాత్ బ్లౌజ్​కు మీరు పైన, కింద కూడా లేస్​ పెట్టుకోవచ్చు. (Images Source : Instagaram/Ihansika)

Thanks for Reading. UP NEXT

జామ పండ్లు తింటే ఆరోగ్యానికి ఇంత మంచిదా?

View next story