ఆవులింతలు ఈ ఆరోగ్యసమస్యలకు సంకేతం



కొంతమంది తరచూ ఆవలిస్తూ ఉంటారు. అలసట వల్ల, విసుగ్గా అనిపించడం వల్ల కూడా ఇలా ఆవలింతలు వస్తూ ఉంటాయి.



ఆవలింత అనేది హృదయ స్పందన రేటు, చురుకుదనాన్ని పెంచే కొన్ని హార్మోన్లతో సంబంధం కలిగి ఉంటుంది.



ఆవలించడం అనేది మనల్ని అప్రమత్తంగా ఉంచేందుకు, మెలకువగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది.



అధికంగా ఆవలింతలు రావడం వెనక ఐదు ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది.



స్లీప్ అప్నియా



యాంటీ సైకోటిక్స్ లేదా యాంటీ డిప్రెసెంట్స్ వంటి మందులు వాడినప్పుడు వాటికి సైడ్ ఎఫెక్టుగా విపరీతమైన ఆవలింతలు వస్తాయి.



పార్కిన్సన్స్ వ్యాధి, మైగ్రేన్, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి పరిస్థితులు విపరీతమైన ఆవలింతలకు కారణం అవుతాయి.



మానసిక ఆందోళన, తీవ్రమైన ఒత్తిడి వల్ల కూడా అధిక ఆవలింతలు వచ్చే అవకాశం ఉంది.