దంతాల వల్ల మెదడు కుచించుకుపోతుంది



దంతాలు, నోటి పరిశుభ్రత ఎంతో ముఖ్యం. దంతాలు ఆరోగ్యంగా లేకపోతే ఆ ప్రభావం నేరుగా మెదుడు పైనే పడుతుంది.



చిగుళ్ల వ్యాధులు, దంత క్షయం వంటివన్నీ కూడా మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది.



మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ముందుగా నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.



చిగుళ్ల వ్యాధి, దంత క్షయం వంటివి మెదడు కుచించుకోవడంతో ముడిపడి ఉందని చెబుతున్నాయి అధ్యయనాలు.



ఇది జ్ఞాపకశక్తిని తగ్గించడంతోపాటు మతిమరుపు వ్యాధి వచ్చేలా చేస్తుంది.



ఇది జ్ఞాపకశక్తిని తగ్గించడంతోపాటు మతిమరుపు వ్యాధి వచ్చేలా చేస్తుంది.



రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకుని, నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మెదడును కూడా కాపాడుకున్న వారవుతారు.



చిగుళ్ల సమస్యలు, దంత సమస్యల వల్ల మతిమరుపు వంటివి త్వరగా వచ్చే అవకాశం ఉంది.