వనస్పతి, శుద్ధి చేసిన నూనెల్లో పోషకవిలువలు సున్నా. లిపిడ్ ప్రొఫైల్ ను నాశనం చేసి ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి.

శుద్ధి చేసిన కొవ్వులు అసంతృప్త కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి.

బిస్కట్లు, కుకీలు, రెడీ టు ఈట్ ఓట్స్, నమ్కీన్, మ్యూయోస్లీ, రెడి టు ఈట్ సీరియల్స్ అసలు తినొద్దు

వీటిలో రిఫైన్డ్ మైదా, చక్కెర, నూనెలు ఉంటాయి.

బేకన్, సాసేజ్ లు, హామ్, సలామీ, హాట్ డాగ్ వంటి ప్రాసెస్డ్ మాంసాహారం అసలు తినకూడదు.

ఇవి క్యాన్సర్ కారకాలు. తరచుగా తీసుకుంటే డయాబెటిస్, గుండెజబ్బులు, బీపీ వంటి వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంటుంది.

తెల్లని, శుద్ధి చేసిన చక్కెరలో కేలరీలు ఎక్కువ. ఈ చక్కెరను ఉపయోగించి చేసే జామ్ లు, జెల్లీలు, బేకరీ, సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవద్దు

జంక్, ప్రాసెస్ చేసిన పదార్థాలు, హోల్ మిల్క్ ప్రాడక్ట్స్ అన్నీ కూడా సంతృప్త కొవ్వులే కనుక వీటిని తీసుకోవద్దు.



Representational Image : Pexels