దానిమ్మలో పాలిఫెనాల్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. రీయాక్టివ్ ఆక్సిజన్ స్పీసిస్ అనే ప్రీరాడికల్ తో పోరాడుతుంది.

దానిమ్మలో విటమిన్ ఇ, విటమిన్ కె పుష్కలం. బీపీ అదుపులో పెట్టే మెగ్నీషియం కూడా ఉంటుంది.

చాలా రకాల క్యాన్సర్ ను నివారించగలిగే శక్తి దానిమ్మ గింజల్లో ఉంటుంది.

రక్తంలో అమైలాయిడ్ ప్లేక్స్ ఏర్పడకుండా నివారిస్తుంది. ఫలితంగా అల్జీమర్స్ నివారించబడుతుంది.

పాలీఫెనాల్ లో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కనుక ఇది ఐబీఎస్ ను కూడా నియంత్రిస్తుంది.

ఆస్టియోఆర్థరైటిస్ వంటి వంశపారంపర్యంగా వచ్చే సమస్యలను వాయిదా వేస్తుంది.

దానిమ్మ రసం క్రమం తప్పకుండా తీసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు నివారించబడుతాయి.

Representational Image : Pexels