ప్రపంచంలోనే అతిపెద్ద ఓడరేవు ఏది?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ఓడరేవు అంటే సముద్రంలోని ఓడల నుండి సరుకులను లోడ్, అన్‌లోడ్ చేసే ప్రాంతం

Image Source: pexels

అది అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా ఉంటుంది.

Image Source: pexels

ప్రపంచంలోనే అతిపెద్ద ఓడరేవు చైనాలోని షాంఘై ఓడరేవు.

Image Source: pexels

ఇది గత 16 సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే, అతిపెద్ద ఓడరేవు.

Image Source: pexels

ఇది చైనా తూర్పు తీరంలో యాంగ్జీ నది ముఖద్వారం దగ్గర ఉంది.

Image Source: pexels

2025లో ఐదున్నర కోట్ల కంటే ఎక్కువ కంటెయినర్లను ఈ పోర్టు హ్యాండిల్ చేసింది.

Image Source: pexels

2010 ముందు వరకూ సింగపూర్ పోర్టు ముందుంజలో ఉండేది.

Image Source: pexels

ఈ ఓడరేవు ప్రపంచంలోని 600 కంటే ఎక్కువ ఇతర ఓడరేవులతో నేరుగా అనుసంధానమై ఉంటుంది.

Image Source: pexels

షాంఘై మొత్తం విదేశీ వాణిజ్యంలో దాదాపు 99 శాతం వాణిజ్యం ఈ పోర్టు ద్వారానే జరుగుతుంది.

Image Source: pexels