ముస్లింలు ఎక్కువగా ఉండే దేశం ఏదో తెలుసా?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం రెండవ అతిపెద్ద మతం

Image Source: pexels

ఇస్లాంను పాటించేవారు దాదాపు 200 కోట్లకు పైగా ఉన్నారు

Image Source: pexels

దాదాపుగా 24 కోట్ల మంది ముస్లింలతో పాక్ మొదటి స్థానంలో ఉంది.

Image Source: pexels

ఇండోనేషియా ఇప్పుడు దాదాపు 23.6 కోట్ల జనాభాతో రెండవ స్థానంలో ఉంది

Image Source: pexels

సుమారు 20 కోట్ల ముస్లింలతో భారతదేశం మూడవ అతిపెద్ద దేశం.

Image Source: pexels

భారత్, ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం మైనారిటీ జనాభా కలిగిన దేశం.

Image Source: pexels

ప్రపంచంలోని మొత్తం ముస్లింలలో సుమారు 62% మంది ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో నివసిస్తున్నారు.

Image Source: pexels

సుమారు 9 కోట్ల జనాభాతో ఈజిప్ట్ అతిపెద్ద ముస్లిం జనాభా కలిగిన 'అరబ్' దేశం.

Image Source: pexels

2050 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం జనాభా కలిగిన దేశంగా అవతరించవచ్చు

Image Source: pexels