అత్యంత ఖరీదైన చేప ఏది?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ప్రపంచంలో అనేక రకాల చేపలు ఉన్నాయి, కొన్ని చేపల ధర లక్షలు-కోట్లలో ఉంటుంది.

Image Source: pexels

వాటి అధిక ధరలకు కారణం వాటి రుచి, అరుదైన లభ్యత, నాణ్యత ..డిమాండ్ కూడా.

Image Source: pexels

మన దగ్గర అయితే పులస చాలా ఖరీదు అనుకుంటాం.

Image Source: pexels

సాధారణంగా బ్లూఫిన్ ట్యూనా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేపలలో ఒకటి

Image Source: pexels

ఆ చేపలకు జపాన్‌లో భారీ డిమాండ్ ఉంటుంది. ఎంత ఖర్చయినా కొంటారు.

Image Source: pexels

దాని మాంసం చాలా మృదువుగా ఉంటుంది. జపనీయులకు చాలా ఇష్టం.

Image Source: pexels

ఆ చేపను సుషీ, సాషిమీ వంటి జపనీస్ ప్రత్యేక వంటకాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు

Image Source: pexels

అయితే, అధిక చేపల వేట కారణంగా దీని సంఖ్య తగ్గుతోంది, దీనివల్ల దీని ధర మరింత పెరుగుతోంది.

Image Source: pexels

ఇది పసిఫిక్ మహాసముద్రం లోతుల్లో కనిపిస్తుంది. చాలా వేగంగా ఈదుతుంది

Image Source: pexels