ప్రపంచంలోనే అతి ఎత్తైన హనుమానం విగ్రహం ఓ క్రైస్తవ దేశంలో ఉంది - తెలుసా?

Published by: Raja Sekhar Allu
Image Source: pixabay

ఈ విగ్రహం టెక్సాస్ లోని హ్యూస్టన్ నగరంలో ఉన్న శ్రీ అష్టలక్ష్మి ఆలయం షుగర్ ల్యాండ్ లో ఉంది

Image Source: pixabay

ఇది హనుమంతుని 90 అడుగుల ఎత్తైన విగ్రహం.

Image Source: pixabay

దానిని స్టాట్యూ ఆఫ్ యూనియన్ అని పిలుస్తున్నారు.

Image Source: pixabay

ఆగస్ట్ 2024 లో ఈ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు

Image Source: pixabay

ఇది అమెరికాలో అత్యంత ఎత్తైన హనుమాన్ విగ్రహాలలో ఒకటి.

Image Source: pixabay

ఆ విగ్రహం నిస్వార్థ సేవ భక్తి , ఐక్యతకు చిహ్నం.

Image Source: pixabay

అమెరికా లాంటి క్రైస్తవ దేశంలో హిందూ మతం ఒక ముఖ్యమైన గుర్తింపును కలిగి ఉంది

Image Source: pixabay

అంతకుముందు అమెరికాలోని డెలావేర్లో 25 అడుగుల ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేశారు.

Image Source: pixabay

భారతీయ అమెరికన్ సమాజం . పర్యాటకులకు ఒక ప్రధాన ఆకర్షణ కేంద్రం

Image Source: pixabay