అమెరికా దగ్గర ఎన్ని అణుబాంబులు ఉన్నాయి?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

అణుబాంబులు ఏ దేశానికైనా అతిపెద్ద సైనిక శక్తిగా భావిస్తారు.

Image Source: pexels

ఆయుధాలు చాలా వినాశకరమైనవి, ఇవి ప్రపంచ భద్రత, శాంతిని ప్రభావితం చేస్తాయి.

Image Source: freepik

అమెరికా దగ్గర ఎన్ని అణుబాంబులు ఉన్నాయి అనే ప్రశ్న తరచుగా వస్తుంది

Image Source: pexels

అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద అణుబాంబు ఆయుధాలను కలిగి ఉన్న దేశాలలో ఒకటి.

Image Source: pexels

అంచనాల ప్రకారం అమెరికా వద్ద సుమారు 5000-5200 అణుబాంబులు ఉన్నాయి

Image Source: pexels

వీటిలో సుమారు 1700-1800 ఆయుధాలు మోహరించి ఉంచుతారు.

Image Source: pexels

మిగతావన్నీ రిజర్వ్ చేసి ఉంచుతారు.

Image Source: pexels

అమెరికా వద్ద ఉన్న అణు బాంబుల్ని భూమి, ఆకాశం, సముద్రం నుండి కూడా ప్రయోగించవచ్చు

Image Source: pexels

టెహరాన్ పై అమెరికా అణుదాడి చేయబోతోందన్న ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది.

Image Source: pexels