ఇరాన్‌లో ఐ లవ్ యూ ఎలా చెబుతారో తెలుసా?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ఇరానియన్లకు కవిత్వమే ప్రాణం

Image Source: pexels

ప్రేమ వ్యక్తీకరణ కేవలం మాటలకే పరిమితం కాదు

Image Source: pexels

అది వారి ఆతిథ్యంలో , వినయపూర్వకమైన ప్రవర్తనలో కూడా ప్రేమ భావన

Image Source: pexels

ఇరాన్లో ఐ లవ్ యూ చెప్పడానికి సాధారణంగా 'దోస్తెత్ దరం' ఉపయోగిస్తారు

Image Source: pexels

ఆశెగెతం అనే పదం గాఢమైన, నిజమైన ప్రేమను ప్రదర్శించడానికి వాడతారు.

Image Source: pexels

ప్రేమతో పిలవడానికి 'అజీజం, ఏష్ఘం వంటి పదాలను ఉపయోగిస్తారు.

Image Source: pexels

Ghorbanet Beram ఒక భావోద్వేగ పదం, దీని అర్థం నేను మీ కోసం త్యాగం చేయవచ్చు

Image Source: pexels

ఇరాన్‌కు సొంత 'వాలెంటైన్స్ డే' ఉంది, ఇది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24న జరుపుకుంటారు.

Image Source: pexels

ఇరాన్లో గులాబీలు, దానిమ్మ ప్రేమకు గొప్ప చిహ్నంగా పరిగణిస్తారు.

Image Source: pexels