తూర్పు గోదావరిలో ప్రపంచ మత్స్యకార దినోత్సవం, కార్తీక వన సమారాధన

అగ్నికుల క్షత్రియ సంక్షేమ సేవా సంఘం, మల్లాడి అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఈవెంట్

రాజీవ్ గాంధీ బీచ్లో ప్రపంచ మత్స్యకార దినోత్సవం, కార్తీక వన సమారాధన

ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు

కుల మతాలకు అతీతంగా యానం ప్రజలందరూ ఒక్కచోట చేరి కార్యక్రమాలు

గోదావరిలో బోటులు, పడవలతో విన్యాసాలు నిర్వహించారు.

జట్టి వద్ద ఏర్పాటుచేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి.

ముమ్మిడివరం మండలం కొమనాపల్లిలో మత్స్యకార దినోత్సవ వేడుకలు

ఏపీలో వ్యవసాయం తర్వాత మత్స్యకార రంగానికి అత్యధిక ప్రాధాన్యత