కోనసీమలో ఇంద్ర ధనుస్సు కనువిందు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇంద్ర ధనుస్సు కనువింద్ చేసింది కోనసీమ అంటే గుర్తొచ్చేది పచ్చని పంట పొలాలు, ఎటు చూసినా పచ్చదనం పాశర్లపూడిలంక కొబ్బరి చెట్లు, ఆక్వా చెరువుల వద్ద ఆకాశంలో ఇంద్ర ధనుస్సు సాయం సంధ్యా వేళ హరివిల్లులా అందాల ఇంద్రధనస్సు కనువిందు చేసింది స్థానికులు ఇంద్రధనుస్సును ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కోనసీమలో ఇంద్రధనుస్సు వైరల్ అవుతోంది మామిడికుదురు (మం) పాశర్లపూడిలో కనిపించినది కాస్త భిన్నంగా ఉంది ఒకప్పుడు ఇంద్రధనుస్సు కనిపిస్తే అలాగే చూస్తూ ఉండిపోయే వాళ్లం ఇప్పుడైతే ఇంద్ర ధనుస్సు లాంటివి ఏది కనిపించినా ఫొటోలు, వీడియోలు తీస్తుంటారు