Image Source: BCCI

రోహిత్ శర్మ.. వర్త్ వర్మ ఇన్నింగ్స్ కు మెరుపు ఆరంభాలిస్తూ మిడిలార్డర్ కు పని సులువు చేస్తున్న కెప్టెన్, ఓపెనర్.

Image Source: BCCI

గిల్.. చిల్.. అపోజిషన్స్ గ్రిల్ రోహిత్ కు సరైన జోడీ. చాపకింద నీరులా పరుగులు సాధిస్తున్నాడు.

Image Source: BCCI

టైమ్ టే'కింగ్'.. రికార్డ్ బ్రే'కింగ్' ఇన్నింగ్స్ కు యాంకర్ లా నిలుస్తున్న పరుగుల యంత్రం. రికార్డుల కొల్లగొట్టే 'విరాట' మంత్రం.

Image Source: BCCI

చేశారు ట్రోల్.. సమాధానం పుల్ షార్ట్ బాల్ బలహీనత అంటూ తీవ్ర విమర్శలు. ప్రెస్ మీట్ లో కౌంటర్ ఇవ్వడమే కాదు, గ్రౌండ్ లో బాల్ ను 'లాగి' కొట్టడమూ వచ్చు.

Image Source: BCCI

మరో వాల్.. కేఎల్ రాహుల్ గేర్స్ మార్చడంలో లేదు తిరుగు. కీపింగ్ లో అయ్యాడు మెరుగు. ధోనీ లేని లోటు కనుమరుగు.

Image Source: BCCI

సూర్యకుమార్.. దిగితే బలాదూర్ సరైన ఛాన్స్ కోసం ఆకలిగొన్న పులిలా ఎదురుచూపులు. టీమ్ మూడ్ పెంచే చిరునవ్వులు.

Image Source: BCCI

సిసలైన 3డీ.. రాజుల కత్తి వాడి ఫీల్డింగ్ లో డేగ కళ్లు. బౌలింగ్ లో చిరుత వేగం. బ్యాటింగ్ కు దిగితే అపోజిషన్స్ ఆగం.

Image Source: BCCI

బుమ్రా బుల్లెట్స్.. బ్యాటర్ల ఫీట్స్ ఆరంభ ఓవర్లలో వికెట్లు పక్కా. తేలుస్తాడు ప్రతోడి లెక్క.

Image Source: BCCI

పెరిగింది వేగం.. దాసోహం జగం కుల్దీప్ 2.0 వెర్షన్. బౌలింగ్ లో మార్పులతో బ్యాటర్లలో టెన్షన్.

Image Source: BCCI

టూ హాట్ టు హ్యాండిల్ 'లేట్ గా వచ్చినా లేటెస్ట్'. 'ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా...' ఇలా ఎన్ని డైలాగ్స్ అయినా వేసుకోవచ్చు.

Image Source: BCCI

మియా మ్యాజిక్.. జింపాక్ చిపాక్ మిస్టర్ ఎనర్జీ. తనను అటాక్ చేస్తే ఎలర్జీ.