10. ఫకర్ జమాన్ (పాకిస్తాన్) - 63 బంతుల్లో - 2023 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై

9. కేఎల్ రాహుల్ (ఇండియా) - 62 బంతుల్లో - 2023 వరల్డ్ కప్‌లో నెదర్లాండ్స్‌పై

8. హెన్రిచ్ క్లాసెన్ (ఆస్ట్రేలియా) - 61 బంతుల్లో - 2023 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌పై

7. ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా) - 59 బంతుల్లో - 2023 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై

6. ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లండ్) - 57 బంతుల్లో - 2019 వరల్డ్ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై

5. ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) - 52 బంతుల్లో - 2015 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్‌పై

4. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) - 51 బంతుల్లో - 2015 వరల్డ్ కప్‌లో శ్రీలంకపై

3. కెవిన్ ఓ బ్రెయిన్ (ఐర్లాండ్) - 50 బంతుల్లో - 2011 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌పై

2. ఎయిడెన్ మార్క్రమ్ (దక్షిణాఫ్రికా) - 49 బంతుల్లో - 2023 వరల్డ్ కప్‌లో శ్రీలంకపై

1. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) - 40 బంతుల్లో - 2023 వరల్డ్ కప్‌లో నెదర్లాండ్స్‌పై