టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ చరిత్ర సృష్టించాడు. 700 వికెట్లు పడగొట్టిన మొదటి ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. జేమ్స్ అండర్సన్ మొదటి వికెట్ - మార్క్ వెర్మ్యూలెన్ - 2003లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో జేమ్స్ అండర్సన్ 100వ వికెట్ - జాక్వెస్ కలిస్ - 2008లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో జేమ్స్ అండర్సన్ 200వ వికెట్ - పీటర్ సిడిల్ - 2010లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో జేమ్స్ అండర్సన్ 300వ వికెట్ - పీటర్ ఫుల్టన్ - 2013లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జేమ్స్ అండర్సన్ 400వ వికెట్ - మార్టిన్ గప్టిల్ - 2015లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జేమ్స్ అండర్సన్ 500వ వికెట్ - క్రెయిగ్ బ్రాత్‌వైట్ - 2017లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో జేమ్స్ అండర్సన్ 600వ వికెట్ - అజర్ అలీ - 2020లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జేమ్స్ అండర్సన్ 700వ వికెట్ - కుల్దీప్ యాదవ్ - 2024లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో