చెక్క దువ్వెనలు పర్యావరణానికి మేలు చేయడమే కాదు జుట్టు పెరుగుదలకి దోహదపడతాయి.



చెక్క దువ్వెనతో దువ్వుకుంటే తలకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.



హెయిర్ ఫోలికల్స్ ధృడంగా మారతాయి. స్కాల్ఫ్ హెల్త్ బాగుంటుంది.



ప్లాస్టిక్ వాటిలా కాకుండా చెక్క దువ్వెన తల మీద ఉన్న అదనపు నూనె గ్రహిస్తుంది.



జుట్టు చివర్ల వరకు నూనె అయ్యేలా చేస్తుంది. సిల్క్ హెయిర్ అందిస్తుంది.



ప్లాస్టిక్ దువ్వెన దుమ్ము, ధూళితో మురికిగా ఉటుంది. కానీ చెక్క దువ్వెనలు దుమ్ముని ఆకర్షించవు.



చెక్క దువ్వెన సున్నితంగా ఉంది జుట్టుకి స్థిరమైన ఆకృతిని ఇస్తాయి.



జుట్టు చిక్కు పడకుండా మెత్తగా ఉంచుతుంది.



హెయిర్ మసాజ్ చేయడానికి చెక్క దువ్వెన అనువైనది . అందుకోసం మందపాటి దువ్వెన
ఎంచుకోవాలి. ఆర్గానిక్ దువ్వెన ఉపయోగించాలి, పెయింట్ వేసినవి కాదు.


Images Credit: Pexels