హెల్తీ జుట్టు కావాలంటే ఈ సూపర్ ఫుడ్స్ తీసుకోవాల్సిందే!

సాల్మన్ చేపలోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ B-12 జుట్టు ఆరోగ్యంగా మెరిసేలా చేస్తాయి.

గుడ్లలోని ప్రోటీన్ జుట్టు పెరుగుదలకు, బలంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది.

బెర్రీస్ లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు జుట్టుకు పోషణ అందిస్తాయి.

పాలకూరలోని విటమిన్ ఎ, సి, ఇ ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి.

బచ్చలికూరతో సెబమ్‌ ఉత్పత్తి అవుతుంది. ఇది సహజమైన హెయిర్ కండీషనర్‌గా పనిచేస్తుంది.

స్వీట్ పొటాటోలోని బీటా కెరోటినా, విటమిన్ ఏ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.

అవకాడోలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో వచ్చే డ్యామేజ్ నుంచి జుట్టును కాపాడుతాయి.

బాదం, వాల్‌ నట్స్, జీడిపప్పులోని జింక్ జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

All Photos Credit: pixabay.com