తులసితో అదిరిపోయే హెల్త్ బెనిఫిట్స్ ఇవే- మీరూ ట్రై చేయండి! తులసిలోని యాంటీ స్ట్రెస్ గుణాలు ఒత్తిడిని అధిగమించడంలో సహాయపడుతాయి. తులసిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు గాయాలు నయం అయ్యేలా చేస్తాయి. తులసి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు కాలేయ ఆరోగ్యాన్నికాపాడుతుంది. తులసి చెడు కొలెస్ట్రాల్ ను కరిగించింది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. తులసి యూరిక్ యాసిడ్ ను నిర్మూలించి కిడ్నీలో రాళ్లు రాకుండా కాపాడుతుంది. తులసిలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు దంతాలతో పాటు నోటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్లు జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. తులసి చర్మంపై మచ్చలు, అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో సహాయపడుతుంది. తులసి ఆకులు లేదంటే తులసి టీని రోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. All Photos Credit: pixabay.com