మీ పిల్లలకు మునక్కాయలు పెట్టడం లేదా? దాని వల్ల ఏమేమి మిస్ అవుతున్నారో చూడండి.

మునక్కాయల్లో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

మునగలోని పీచు పదార్థాలు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి.

మునక్కాయల్లో ఐరన్ ఎక్కువ కనుక ఇది రక్తాన్ని వృద్ధి చేస్తుంది.

మునక్కాయల్లో ప్రొటీన్ కూడా ఉంటుంది. ఇది ఎదిగే పిల్లల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

మునక్కాయల్లో ఉండే కాల్షియం ఎముకల ఆరోగ్యానికి మంచిది.

మునక్కాయలు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటాయి. కనుక వ్యాధినిరోధకాలుగా పనిచేస్తాయి.

విటమిన్ ఏ, సి, కే పుష్కలం. వీటితో నిరోధక వ్యవస్థ బలంగా తయారవుతుంది Representational Image: Pexels