ఐరన్ లోపం ఉంటే తరచుగా అలసటగా ఉంటుంది.

ఐరన్ లోపం ఏర్పడితే శరీరంలో హీమోగ్లోబిన్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు కూడా తగ్గుతాయి.

ఐరన్ తక్కువగా ఉంటే తరచుగా తలనొప్పి వస్తుంది.

గుండె వేగంలో తేడా వస్తుంది. పాల్పిటేషన్స్ రావచ్చు.

ఐరన్ లోపిస్తే నాలుకలో విచిత్రంగా నునుపైన, పాలిపోయిన, ఇన్ప్లేమేషన్ కనిపిస్తుంది.



జుట్టు పెరుగుదల మందగించడం, రాలిపోవడం, పెళుసుగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

గోళ్లు స్పూన్ ఆకారంగా మారిపోతాయి.

ఐరన్ లోపం వల్ల కండరాలు బలహీనపడతాయి.

ఐరన్ లోపం వల్ల కాళ్లలో బలహీనత ఏర్పడుతుంది.

తీవ్రమైన ఐరన్ లోపం వల్ల డిప్రెషన్ కూడా రావచ్చు.
Representational image: Pexels