స్లిమ్మింగ్ బెల్ట్ తో నిజంగానే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందా?

బెల్లీ ఫ్యాట్ తగ్గించేందుకు చాలా మంది స్లిమ్మింగ్ బెల్ట్ వాడుతారు.

స్లిమ్మింగ్ బెల్ట్ తో ఎలాంటి శ్రమ లేకుండా కోలెస్ట్రాల్ తగ్గుతుందని భావిస్తారు.

కానీ, స్లిమ్మింగ్ బెల్ట్స్ బెల్లీ ఫ్యాట్ ను తగ్గిస్తాయనేది వాస్తవం కాదు.

ఎక్కువ చెమట పట్టడం వల్ల తాత్కాలికంగా శరీరం సన్నగా అనిపిస్తుంది.

బెల్ట్ తొలగించిన తర్వాత శరీరం సాధారణ స్థితికి చేరుకుంటుంది.

స్లిమ్మింగ్ బెల్ట్ ఎక్కువగా వాడటం వల్ల ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

రక్తపోటును పెంచడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి.

ఎక్కువ చెమట పట్టడం వల్ల స్కిన్ ఎలర్జీ కలిగే అవకాశం ఉంది.

మంచి ఆహారం, వర్కౌట్స్ ద్వారానే స్లిమ్ బాడీని పొందే అవకాశం ఉంది.

All Photos Credit: pixabay.com