బ్రకోలిలో ఐరన్, విటమిన్ సి, కె, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి.



టోఫులో కాల్షియం, మెగ్నీషియం గొప్ప మూలం రుతుక్రమం ఆగిపోయినప్పుడు వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.



బచ్చలికూరలో ఐరన్ మెండుగా ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.



కాయధాన్యాల్లో విటమిన్లు, ఖనిజాలు, శరీరానికి కావలసిన ఐరన్ దాదాపు 37 శాతం అందిస్తుంది.



గుమ్మడికాయ గింజల్లో ఇనుముతో పాటు మాంగనీస్, మెగ్నీషియం, విటమిన్ కె ఉన్నాయి.



డార్క్ చాక్లెట్ లో ఇనుము సమృద్ధిగా లభిస్తుంది.



క్వినోవాలో ప్రోటీన్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. గ్లూటెన్ రహిత ఫుడ్.



రక్తహీనతని అధిగమించి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు ప్రతిరోజూ వీటిని తప్పనిసరిగా తీసుకోవాల్సిందే.