తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు



జనవరి 12 వరకు చలి తీవ్రత ఇలాగే ఉంటుందని అధికారుల వెల్లడి



సాయంకాలం 4 గంటల నుంచే చలి ప్రారంభించి, తెల్లవారుజామున 10 వరకు కొనసాగుతున్న చలి



చింతపల్లిలో అతి కనిష్ఠంగా 5.3 డిగ్రీలుగా నమోదు



తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణమే



ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్



హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 13 డిగ్రీలుగా ఉండే అవకాశం



నిన్న 29.7 డిగ్రీలు, 11.3 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదు