తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా ఉంటున్న చలి



ఏపీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీవ్ర రూపం చూపిస్తున్న చలి



చింతపల్లి, హుకుంపేట, కుంతలంలో 1.5 డిగ్రీల సెల్సియస్ గా కనిష్ఠ ఉష్ణోగ్రతలు



తెలంగాణలో శీతల గాలుల కారణంగా విపరీతంగా పెరిగిన చలి



కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం



హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 13 డిగ్రీలుగా ఉండే అవకాశం



నిన్న 28.3 డిగ్రీలు, 12.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదు



ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ