ఆంధ్రప్రదేశ్‌, యానాం వ్యాప్తంగా దిగువ ట్రోపోస్ఫెరిక్ లో ఈశాన్య దిశ (నార్త్ ఈస్ట్) నుంచి గాలులు



రెండు రోజులు దక్షిణ, ఉత్తర కోస్తా ఆంధ్రాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం



ఏపీలో రాత్రి వేళ పడిపోతున్న ఉష్ణోగ్రతలు, బాగా పెరుగుతున్న చలి



అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో మరింత కనిష్ఠ ఉష్ణోగ్రతలు



దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లోనూ పెరిగిన చలిగాలులు



తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణంగానే ఉండే అవకాశం



ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్



రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు రేపు ఎల్లో అలర్ట్, మరింత పెరగనున్న చలి