ఈశాన్య గాలుల వల్ల రానున్న రెండు రోజులు దక్షిణ, ఉత్తర కోస్తా ఆంధ్రాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం



అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో మరింత పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు



దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిన చలిగాలులు



ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు దట్టమైన పొగమంచు: IMD



ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చలి గాలులు



తెలంగాణ వ్యాప్తంగా 3 రోజుల పాటు పొడి వాతావరణం



మూడు జిల్లాలకు మాత్రం వచ్చే 5 రోజుల పాటు పసుపు రంగు అలర్ట్ జారీ



ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్