తెలంగాణ రాష్ట్రంలో అధికంగా చలి తీవ్రత



ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ మాత్రం చలి తీవ్ర రూపం



సాయంత్రం 4 గంటల నుంచి ఉదయం 10 వరకు కొనసాగనున్న చలి



జనవరి 12 వరకు చలి తీవ్రత ఇంతే



ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో ఎల్లో అలర్ట్



రేపు ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ



విశాఖ నగరంలో 15 నుంచి 17 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు



విజయవాడలో 13 నుంచి 15 డిగ్రీల మధ్యలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం