చలిలో వాకింగ్ కు వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి!

శీతాకాలంలో వాకింగ్ కు వెళ్లేవాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

పొగమంచు ఉంటుంది కాబట్టి రోడ్ల మీద కాకుండా మైదానంలో వాకింగ్ చేయడం మంచిది.

వాకింగ్ కు వెళ్లి వచ్చిన తర్వాత చల్లటి నీరు తాగితే హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది.

వాకింగ్ అనంతరం గోరు వెచ్చని నీరు తాగడం మంచిది.

చలికాలంలో వాకింగ్ చేసే వారు వేడి సమతుల ఆహారం తీసుకోవడం ఉత్తమం.

చలికాలంలో వేగంగా వాకింగ్ చేస్తే త్వరగా ఆయాసం వస్తుంది. నెమ్మదిగా చేయడం మంచిది.

ఆస్తమా ఉన్నవాళ్లు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే వాకింగ్ చేయడం మంచిది.

స్వెటర్, చేతులకు గ్లౌజులు ధరించి వాకింగ్ చేయడం వల్ల చలి నుంచి కాపాడుకోవచ్చు.

All Photos Credit: pixabay.com