బంగాళఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బంగాళఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఉత్తర వాయవ్య దిశగా కదులుతోన్న వాయుగుండం సాయంత్రానికి దిశ మార్చుకునే అవకాశం ఉంది దిశ మార్చుకుంటే మాత్రం ఏపీ, తెలంగాణకు వర్షాలు అంత వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో చలి తీవ్రత మరింత ఎక్కువ ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణలో తీవ్రం హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతంగా ఉంటుంది.