మాండౌస్‌ తుపాను ప్రభావంతో వర్షాలు

పుల్ ఎఫెక్ట్ కారణంగా ఏపీ, తెలంగాణలో వర్షాలు

మచిలీపట్నం, ఒంగోలు, కోనసీమ, రాయలసీమ, దక్షిణ తెలంగాణలో వర్షలు

మంగళవారం సాయంత్రానికి కాస్త తగ్గుముఖం పట్టనున్న వర్షాలు

వారాంతానికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం

ఏ దిశగా పయనిస్తుందో క్లారిటీ ఇవ్వని వాతావరణ శాఖ

పశ్చిమ దిశగా కదులుతున్నట్టు ప్రస్తుతానికి అంచనా

మరోసారి రాష్ట్రంలో వర్షాల ప్రభావం ఉండబోతోంది.