తీవ్ర అల్పపీడనం తుపానుగా మారింది. దీనికి మాండూస్ గా పేరు పెట్టారు. 10 కి.మీ వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోంది చెన్నైకి ఆగ్నేయంగా 640 కి.మీ. దూరంలో కేంద్రీకృతం తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్, రాయలసీమపై ప్రభావం రేపు రాత్రి తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో తీరం దాటే ఛాన్స్ తీరాన్ని దాటే సమయంలో గాలులు బీభత్సం సృష్టిస్తాయని పేర్కొంది. మూడు రోజుల పాటు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్ జిల్లాల్లో వర్షాలు