వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆగ్నేయంగా పయనిస్తోంది.

సుమారు 22 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది.

ప్రస్తుంతో చెన్నైకు 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.

మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుంది.

సాయంత్రానికి తుపానుగా రూపాంతరం చెందనుంది.

ఉత్తర తమిళనాడు, పుదిచ్చేరీ, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు రెయిన్ అలెర్ట్‌

బుధవారం, గురువారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్

కొన్ని ప్రాంతాల్లో మాత్రం అతి భారీ వర్షాలు పడొచ్చని అంచనా