బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వచ్చే వారానికి బలపడే ఛాన్స్ వచ్చే వారం చివరలో ఏపీ దక్షిణ కోస్తాకు వర్ష సూచన ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నో రెయిన్ అలర్ట్ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది చలి తీవ్రత ఎక్కువ ఉంటుందని అంచనా ఉత్తర భారత దేశం నుంచి వీచే గాలులు కారణంగా చలి తీవ్రత పెరగొచ్చు తేమ గాలులు కారణంగా తిరుపతి, కడప, నెల్లూరు పరిసరాల్లో చలి ఉండకపోవచ్చు అరేబియా సముద్రం మీదుగా ఏర్పడిన క్రమంగా బలహీనపడుతోంది.