తెలుగు రాష్ట్రాల్లో ఈ వారం చివరి వరకు వర్షాలు లేవు ఉష్ణోగ్రతలు మెళ్లగా జోరుపెంచనున్నాయి. మంచుతో మొదలైయ్యే వెదర్ మధ్యాహ్నానికి వెచ్చగా ఉంటూ రాత్రికి చలి తీవ్రత ఉండే అవకాశాలు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. శనివారం, ఆదివారాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సుమిత్రా జలసంధిపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం పశ్చిమ దిశగా పయనించి అల్పపీడనంగా మారొచ్చని అంచనా ఈ అల్ప పీడనం తమిళనాడు వైపుగా గానీ, శ్రీలంక వైపుగాగానీ వెళ్లే ఛాన్స్