చలికాలంలో చర్మం పొడిబారి.. చికాకు, దురద వస్తుంది.

అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఈ సమస్య దూరం చేసుకోవచ్చు.

మంచినీళ్లు రెగ్యూలర్​గా తీసుకోవడం వల్ల స్కిన్ తాజాగా ఉంటుంది.

ఇవే కాకుండా మీరు హైడ్రేట్​ చేసే క్రీమ్​లు కూడా అప్లై చేయవచ్చు.

చలికాలంలో కూడా సన్​స్క్రీన్ ఉపయోగించండి. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

చర్మాన్ని ఎక్స్​ఫోలియేట్ చేయండి. ఇది మృతకణాలను తొలగిస్తుంది.

స్నానం చేసిన తర్వాత శరీరాన్ని టవల్​తో రుద్దేయకండి.. మెల్లిగా అద్దుతూ తడిని దూరం చేసుకోండి.

వేడినీళ్లతో సాన్నం చేయడం వల్ల చర్మం పొడిబారుతుంది. (Image Source : Pexels)